థాయ్ మొక్కజొన్న- వేరుశెనగ టిక్కీ

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1190
Likes :

Preparation Method

  • మొక్క జొన్న ని నానబెట్టి  ఒకటిని రెండు గ చేసుకోవాలి.
  • వేరు సెనగ ను పొట్టు తీసి దంచి  ఉంచాలి.
  • ఉల్లిపాయ ని చిన్న ముక్కలు గా తరిగి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మొక్క జొన్న ,వేరుశెనగ పొడి, తులసి ఆకులు, పంచదార, వంట సోడా , ఉల్లిపాయ ముక్కలు, కారం , ఉప్పు మరియు సొయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమం ని  కట్లెట్స్ ఆకారం లో చేసుకోవాలి.
  • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె ను  వేడి చేసుకొని ఈ టిక్కాలను వేయించి తీసి అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Thai Recipes

  • థాయ్ ఎల్లో చికెన్ కర్రీ

    View Recipe
  • చికెన్ తో గ్రీన్ కర్రీ

    View Recipe
  • కాల్చిన బాతు కూర

    View Recipe
  • వెదురు బొంగులో చికెన్

    View Recipe
  • తీపి మరియు పుల్లని స్టిర్డ్ రొయ్యలు

    View Recipe
  • చు చి సాస్ లో సాల్మన్

    View Recipe
  • పీతల సాస్ కూర

    View Recipe
  • పడ్ థాయ్ చికెన్

    View Recipe
  • పీత వేయించిన బియ్యం

    View Recipe
  • చికెన్ సాసేజ్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • మెత్తని పంది మాంశం వేపుడు

    View Recipe
  • చైనీస్ ఆకుకూరల తో వేయించిన చేప

    View Recipe
  • మూలికలతో వేయించిన సముద్రపు చేప

    View Recipe
  • పంది రోస్ట్

    View Recipe
  • థాయ్ మొక్కజొన్న- వేరుశెనగ టిక్కీ

    View Recipe
Engineered By ZITIMA