మెత్తని పంది మాంశం వేపుడు

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: నలభై నిమిషాలు
Hits   : 1051
Likes :

Preparation Method

  • వెల్లుల్లి మరియు అల్లం ను ముక్కలుగా తరగాలి. 
  • మిరపకాయలను   ముక్కలుగా తరగాలి .
  • పెనమును ఇదయం నువ్వుల నూనె తో  వేడి చేయాలి .
  • వెల్లుల్లి ని దోరగా వేయంచాలి. 
  • పంది మాంసముని కలిపి వేయంచాలి. 
  • బాగా  కదపాలి. 
  • అల్లం వేసి తగినంత మొత్తం లో నీళ్లను వేయాలి. 
  • పంది మాంసం అయిన తర్వాత , లైట్ సొయా సాస్ ,చేప సాస్  ,  డార్క్ సొయా సాస్  మరియు  పంచదార  లను కలపాలి. 
  •  కొత్తిమీర, పచ్చిమిరపాకాయలతో అలంకరించాలి.
  • చేప సాస్ ఉప్పు ను కలిగివుంటుంది .తగినంత ఉప్పును వేయాలి.

Choose Your Favorite Thai Recipes

  • థాయ్ ఎల్లో చికెన్ కర్రీ

    View Recipe
  • చికెన్ తో గ్రీన్ కర్రీ

    View Recipe
  • కాల్చిన బాతు కూర

    View Recipe
  • వెదురు బొంగులో చికెన్

    View Recipe
  • తీపి మరియు పుల్లని స్టిర్డ్ రొయ్యలు

    View Recipe
  • చు చి సాస్ లో సాల్మన్

    View Recipe
  • పీతల సాస్ కూర

    View Recipe
  • పడ్ థాయ్ చికెన్

    View Recipe
  • పీత వేయించిన బియ్యం

    View Recipe
  • చికెన్ సాసేజ్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • మెత్తని పంది మాంశం వేపుడు

    View Recipe
  • చైనీస్ ఆకుకూరల తో వేయించిన చేప

    View Recipe
  • మూలికలతో వేయించిన సముద్రపు చేప

    View Recipe
  • పంది రోస్ట్

    View Recipe
  • థాయ్ మొక్కజొన్న- వేరుశెనగ టిక్కీ

    View Recipe
Engineered By ZITIMA