చైనీస్ ఆకుకూరల తో వేయించిన చేప

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1129
Likes :

Preparation Method

  • చిన్న చేపలు తీసుకోవాలి .  
  • వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 
  • ఎండి మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.    
  • పాత్రలో నూనె వేసి బాగా వేడిచేసి చేపలను బంగారు గోధుమ  రంగు వచ్చేవరకు వేయించాలి.
  • మరో పాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ నువ్వులు నూనె వేడిచేసుకోవాలి.
  •  వెల్లుల్లి దోరగా వేయించాలి.
  •  వేయించిన  చేపలను వేసి ఒక నిమిషంపాటు  కదుపుతూ వేయించాలి. 
  • ఫిష్ సాస్తో , సోయా సాస్ మరియు చక్కెర కలపాలి. 
  • తగినంత నీటిని వేసి బాగా కలపాలి. 
  • మంటనుంచి తొలగించండి. 
  • ఆకుకూరలు మరియు కారం వేసి అలంకరించి సర్వ్ చెయ్యాలి. 
  • ఫిష్ సాస్ లో ఉప్పు అవసరమైతే తగినంత వెయ్యాలి.

Choose Your Favorite Thai Recipes

  • థాయ్ ఎల్లో చికెన్ కర్రీ

    View Recipe
  • చికెన్ తో గ్రీన్ కర్రీ

    View Recipe
  • కాల్చిన బాతు కూర

    View Recipe
  • వెదురు బొంగులో చికెన్

    View Recipe
  • తీపి మరియు పుల్లని స్టిర్డ్ రొయ్యలు

    View Recipe
  • చు చి సాస్ లో సాల్మన్

    View Recipe
  • పీతల సాస్ కూర

    View Recipe
  • పడ్ థాయ్ చికెన్

    View Recipe
  • పీత వేయించిన బియ్యం

    View Recipe
  • చికెన్ సాసేజ్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • మెత్తని పంది మాంశం వేపుడు

    View Recipe
  • చైనీస్ ఆకుకూరల తో వేయించిన చేప

    View Recipe
  • మూలికలతో వేయించిన సముద్రపు చేప

    View Recipe
  • పంది రోస్ట్

    View Recipe
  • థాయ్ మొక్కజొన్న- వేరుశెనగ టిక్కీ

    View Recipe
Engineered By ZITIMA