పడ్ థాయ్ చికెన్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ముపై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 746
Likes :

Preparation Method

  • నీలను వేడి చేసి పోయి మీద నుండి తీసివేయాలి .
  • రైస్ నూడుల్స్ నీళ్లలో వేసి మూత పెట్టి పదిహేను నిమిషాలుపాటుగా ఉంచాలి .
  • టోఫు ని లేదా పన్నీర్ ని దోరగా వేయించాలి .
  • ఉల్లిపాయల్ని మరియు వెలుల్లిని బాగా తరగాలి .
  • చికెన్ ని తొక్క తీసి ముక్కలుగా చేయాలి.
  • వేయించిన వేరుశనగలు దంచాలి.
  • చింతపండు ని నానబెట్టి రసం తీయాలి.
  • ఉల్లికాడలలో ఆకు భాగాన్ని ఒక అడుగు వరకు తరగాలి.
  • పెనం తీసుకోని రెండు టేబుల్ స్పూన్లు ఇదయం నువ్వుల నూనె వేసి  వేడి చేయాలి.
  • పనీర్ లేదా టోఫు ని వేయించాలి.
  • మూడు -నాలుగు పనీర్ ముక్కల్ని తీసుకోని పక్కనపెట్టుకోవాలి.
  • వేరే పెనం లో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • యెర్రని చిన్న ఉల్లిపాయని మరియు వెలుల్లి  ని దోరగా వేయించాలి.
  • చికెన్ ముక్కలని వేసి తక్కువ మంటలో ఉంచి వేయించాలి.
  • చికెన్ మిశ్రమం అయ్యాక మరియు మసాలా బాగా వేపి అప్పుడు ఉడికించిన రైస్ నూడుల్స్ ని వేసి బాగా కలపాలి.
  • దంచిన బెల్లం మరియు చేప సాస్ ని వేయాలి.
  • గుడ్లు పగలగొట్టి నూడుల్స్ కి వేసి బాగా కలపాలి.
  • మిర్చి గింజలు మరియు దంచిన వేరుశనగలు,వేయించిన పనీర్ లేదా టోఫు వేసి బాగా కలపాలి.
  • మిశ్రమం దగ్గర వచ్చిన తరవాత పొయ్యి మీద నుంచి దించాలి.
  • పనీర్ లేదా  టోఫు  మరియు దోసకాయ తో అలంకరించుకొని అందించాలి.

Choose Your Favorite Thai Recipes

  • థాయ్ ఎల్లో చికెన్ కర్రీ

    View Recipe
  • చికెన్ తో గ్రీన్ కర్రీ

    View Recipe
  • కాల్చిన బాతు కూర

    View Recipe
  • వెదురు బొంగులో చికెన్

    View Recipe
  • తీపి మరియు పుల్లని స్టిర్డ్ రొయ్యలు

    View Recipe
  • చు చి సాస్ లో సాల్మన్

    View Recipe
  • పీతల సాస్ కూర

    View Recipe
  • పడ్ థాయ్ చికెన్

    View Recipe
  • పీత వేయించిన బియ్యం

    View Recipe
  • చికెన్ సాసేజ్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • మెత్తని పంది మాంశం వేపుడు

    View Recipe
  • చైనీస్ ఆకుకూరల తో వేయించిన చేప

    View Recipe
  • మూలికలతో వేయించిన సముద్రపు చేప

    View Recipe
  • పంది రోస్ట్

    View Recipe
  • థాయ్ మొక్కజొన్న- వేరుశెనగ టిక్కీ

    View Recipe
Engineered By ZITIMA