థాయ్ ఎల్లో చికెన్ కర్రీ

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 807
Likes :

Preparation Method

  • ముందుగా చికెన్ ని ముక్కలు గా చేసుకోవాలి
  • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె ను వేడి చేసుకోవాలి , అందులో థాయ్ యెల్లో కర్రీ ముద్ద ను వేసుకొని వేయించాలి.
  • అందులో పెరుగు, తులసి ఆకులు, బిర్యానీ ఆకులు , కొత్తిమీర వేసుకొని కలపాలి.
  • తక్కువ మంట మీద మూడు నిమిషాల వరకు వేయించి దించి పక్కన పెట్టుకోవాలి.
  • వంకాయలను ముక్కలుగా చేసుకోవాలి.
  • ఉసిరికాయలు ను గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయలు, వెల్లుల్లి బాగా తరిగి ఉంచుకోవాలి.
  • కడై ని వేడి చేసుకొని ఇదయం నువ్వుల నూనె ని వేసి వేడి చేసుకోవాలి.
  • ఉల్లిపాయల్ని వెల్లుల్లి ముక్కలని వేసి బాగా వేయించుకోవాలి.
  • ఇప్పుడు చికెన్ ముక్కలను వేసి మూడు నిమిషాల పాటు వండాలి.
  • చికెన్ ఉడికిన తర్వాత ముద్దని వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు కొబ్బరికాయ పాలు కూరగాయ ముక్కలు కూడా వేసుకోవాలి.
  • ఉప్పు కూడా కలుపుకొని కూరగాయలను ఉడికించాలి.
  • ఇప్పుడు మంట మీద నుంచు దించి అందించాలి.

Choose Your Favorite Thai Recipes

  • థాయ్ ఎల్లో చికెన్ కర్రీ

    View Recipe
  • చికెన్ తో గ్రీన్ కర్రీ

    View Recipe
  • కాల్చిన బాతు కూర

    View Recipe
  • వెదురు బొంగులో చికెన్

    View Recipe
  • తీపి మరియు పుల్లని స్టిర్డ్ రొయ్యలు

    View Recipe
  • చు చి సాస్ లో సాల్మన్

    View Recipe
  • పీతల సాస్ కూర

    View Recipe
  • పడ్ థాయ్ చికెన్

    View Recipe
  • పీత వేయించిన బియ్యం

    View Recipe
  • చికెన్ సాసేజ్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • మెత్తని పంది మాంశం వేపుడు

    View Recipe
  • చైనీస్ ఆకుకూరల తో వేయించిన చేప

    View Recipe
  • మూలికలతో వేయించిన సముద్రపు చేప

    View Recipe
  • పంది రోస్ట్

    View Recipe
  • థాయ్ మొక్కజొన్న- వేరుశెనగ టిక్కీ

    View Recipe
Engineered By ZITIMA