పీతల సాస్ కూర

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 834
Likes :

Preparation Method

  • పితలిని ఉడికించాలి. చిప్పని తీసేసి మాంసం ని ప్రక్కన పెట్టుకోవాలి.
  • ఎండుమిర్చిని తురమాలి.
  • వెల్లులిరెబ్బలిని తురిమి,వేయంచి ప్రక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లికాడలని ఒక అంగుళం వరకు తురుముకోవాలి.
  • ఒక పెనంలో ఇదయం నువ్వులనూనెని వేడి చేయాలి.
  • పీతల మాంసం వేసి ఒక నిమిషం పాటు కలపాలి.
  • ఇప్పుడు చికెన్ స్టాక్ ని వేయాలి.
  • ఇప్పుడు ఉల్లిపాయలు వేసి కలపాలి.
  • ఒక రెండు నిమిషాలు పాటు ఉడికించాలి.
  • ఫిష్ సాస్ ని,పంచదార ని,ఓస్టెర్ సాస్ ని వేసి బాగా కలపాలి.
  • ఫై మిశ్రమానికి వేయించిన వెల్లులి,ఎండుమిర్చి,ఆకుకూరలు,ఉల్లికాడలు వేసి ఉడకనివ్వాలి.
  • మిశ్రమం దగ్గర చేరుతున్నప్పుడు ఉల్లికాడల తో అలంకరించి వడ్డించుకోవాలి.
  • ఫిష్ సాస్ లో ఉప్పు ఉంటుంది,కావాలి అనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు.

Choose Your Favorite Thai Recipes

  • థాయ్ ఎల్లో చికెన్ కర్రీ

    View Recipe
  • చికెన్ తో గ్రీన్ కర్రీ

    View Recipe
  • కాల్చిన బాతు కూర

    View Recipe
  • వెదురు బొంగులో చికెన్

    View Recipe
  • తీపి మరియు పుల్లని స్టిర్డ్ రొయ్యలు

    View Recipe
  • చు చి సాస్ లో సాల్మన్

    View Recipe
  • పీతల సాస్ కూర

    View Recipe
  • పడ్ థాయ్ చికెన్

    View Recipe
  • పీత వేయించిన బియ్యం

    View Recipe
  • చికెన్ సాసేజ్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • మెత్తని పంది మాంశం వేపుడు

    View Recipe
  • చైనీస్ ఆకుకూరల తో వేయించిన చేప

    View Recipe
  • మూలికలతో వేయించిన సముద్రపు చేప

    View Recipe
  • పంది రోస్ట్

    View Recipe
  • థాయ్ మొక్కజొన్న- వేరుశెనగ టిక్కీ

    View Recipe
Engineered By ZITIMA