చు చి సాస్ లో సాల్మన్

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 740
Likes :

Preparation Method

  • వెన్న మరియు ,ఇదయం నువ్వుల నూనెను  మీడియం ఫ్లేమ్ లో వుంచి వేడిచేయాలి . 
  • మిరపకాయలను గుండ్రంగా ముక్కలుగా చేయాలి .
  • నూనె వేడి అయిన తర్వాత ,తక్కువ ఫ్రేమ్ లో ఉంచి ,చేప ముక్కలను  కలిపి గులాబీ రంగులో వచ్చిన తర్వాత  పక్కకు తీసి  ఉంచాలి. 
  • వేరొక పెనమును తీసుకొని  కొబ్బరి క్రీమ్ ,ఎర్ర కూర ముద్ద వేసి  కలిపి వేయించాలి .   
  • అరచేతి  పంచదార  మరియు  చేప సాస్ ను  కలపాలి .
  • ఉప్పు వేసుకోవాలి .
  • దీనిని వేరోక  గిన్నెలోనికి  తీసుకోవాలి .
  • కఫిర్ నిమ్మ ఆకు ,మిరపకాయ  మరియు తులసి ఆకులును కలపాలి.
  • వేయంచిన చేపలను  దీనికి  కలిపి అందించాలి .
  • చేప సాస్  ఉప్పు కలిగి ఉంటుంది .తగినంత ఉప్పు కలపాలి. 

Choose Your Favorite Thai Recipes

  • థాయ్ ఎల్లో చికెన్ కర్రీ

    View Recipe
  • చికెన్ తో గ్రీన్ కర్రీ

    View Recipe
  • కాల్చిన బాతు కూర

    View Recipe
  • వెదురు బొంగులో చికెన్

    View Recipe
  • తీపి మరియు పుల్లని స్టిర్డ్ రొయ్యలు

    View Recipe
  • చు చి సాస్ లో సాల్మన్

    View Recipe
  • పీతల సాస్ కూర

    View Recipe
  • పడ్ థాయ్ చికెన్

    View Recipe
  • పీత వేయించిన బియ్యం

    View Recipe
  • చికెన్ సాసేజ్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • మెత్తని పంది మాంశం వేపుడు

    View Recipe
  • చైనీస్ ఆకుకూరల తో వేయించిన చేప

    View Recipe
  • మూలికలతో వేయించిన సముద్రపు చేప

    View Recipe
  • పంది రోస్ట్

    View Recipe
  • థాయ్ మొక్కజొన్న- వేరుశెనగ టిక్కీ

    View Recipe
Engineered By ZITIMA