పంచామృతం

Spread The Taste
Makes
అర కిలో
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time:
Hits   : 2687
Likes :

Preparation Method

  • అరటిపండు ను ఒలిచి బాగా కలపాలి .
  • కమల పండు ను తొక్క  ఒలిచి  గుజ్జు మాత్రమే తీసుకోవాలి .
  • పనసపండును చిన్న చిన్న  ముక్కలు గ చేయాలి .
  • కర్జురం ను నిలువుగా కోయాలి .
  • కమల తప్ప మిగిలిన అన్ని పండులనుబాగా కలపాలి. 
  • దేనికి పనస ,కర్జురం,నెయ్యి,ఎండుద్రాక్ష   ,తేనే వేసి బాగా  కలపాలి. 
  • చివరిగా తియ్యని కమలను  కలపాలి.
  • బాగా కలిపి అందించాలి. 
Engineered By ZITIMA