నావెల్ పజమ్ హల్వా

Spread The Taste
Serves
Preparation Time: ముప్ఫయి నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 830
Likes :

Preparation Method

  • నావెల్ పజమ్ నుండి పిక్కని తీసేయాలి.
  • బెల్లంని దంచాలి.
  • బెల్లం పొడిని వేడినీటిలో వేసి కరిగించాలి.
  • జీడిపప్పుని,బాదాంని చిన్న ముక్కలుగా తరిగి నెయ్యిలో వేయించాలి.
  • పెనం లో నెయ్య వేసి వేడి చేయాలి.
  • ఇపుడు బెల్లం,నావెల్ పజమ్ గుజ్జుని వేసి అలా కలుపుతూ ఉండాలి.
  • గుజ్జు పెనం చుట్టూరా చేరినపుడు కొంచెం నెయ్యి వెయ్యాలి .
  • ఇపుడు వేయించిన జీడిపప్పు,బాదాం వేసి బాగా కలపాలి.
  • వేడిగా వడ్డించుకోవాలి.                                                                                        కీలక పదాలు: జామపండు హల్వా 
Engineered By ZITIMA