ఖర్జురా హల్వా

Spread The Taste
Serves
పది
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 735
Likes :

Preparation Method

  • ఖర్జురాల ను ముక్కలు గ చేసి నీటిలో నానబెట్టి తర్వాత మెత్తగ రుబ్బుకోవాలి.
  • వెడల్పుగ ఉన్న పాత్ర లో ఖర్జురా మిశ్రమం , కొబ్బరి పాలు, ఘనీకృత పాలు వేసి ఆరు నిమిషాల వరకు వేడి చేయాలి.
  • ఇందు లో నెయ్యి, జీడీ పప్పు, బాదం పప్పు వేసి కలుపుకోవాలి.
  • హల్వా లా దగ్గర పడే వరకు కలిపి స్టవ్ నుంచి దించాలి.
  • కొంత సేపు చల్లబడనివ్వాలి.
  • ఇప్పుడు హల్వాని వడ్డించాలి.
Engineered By ZITIMA