ఆపిల్ హల్వా

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: పది నిముషాలు
Cooking Time: ఇరవై ఐదు నిమిషాల
Hits   : 775
Likes :

Preparation Method

  • ఆపిల్ తొక్కని తీసి తురమాలి .  
  • బాదాం ని నానబెట్టి తొక్క తీసేయాలి.బాదాంని  అరకప్పు పాలలో వేసి ముద్దగా చేసుకోవాలి.
  • ఒక భారీ బాటమ్ పెనంలో  లో ఆపిల్ తుక్కని మరియు ఒక టేబుల్ స్పూన్ పంచదార ,రెండు టేబుల్ స్పూన్ నీళ్ళని వేయాలి.
  • బాగా కలిపి మరియు ఆపిల్స్ ని ఉడికించి పొయ్యమీద నుంచి తీసేయాలి.
  • బాదంని  వేడి చేయాలి  - పాలముద్ద ,రెండుకప్పుల పాలు, కుంకుమపువ్వు వేసి మూడు నిమిషాలు ఉడికించాలి.
  • వండిన ఆపిల్ మిశ్రమం వేసి నిరంతరం కలపాలి .
  • హల్వా ముద్దగా  వచ్చినప్పుడు, నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి బాగా కలపాలి.
  • పొయ్య మీద  నుండి తీసుకొని అందించాలి. 
Engineered By ZITIMA