లేత పనస పోరియల్

Spread The Taste
Serves
5
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 2176
Likes :

Preparation Method

  • పనస పండు పొట్టు ఇంకా మధ్యభాగం  తీసి మిగతా బాగాని ముక్కలుగా తరిగిఉంచాలి 
  • గిన్నలో నీళ్లు పోసి పనస ముక్కలు వేసి ఉడికించుకోవాలి 
  • అల్లం వెల్లులిని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి 
  • బాణీలో  నూనె  వెడ్డెక్కినాక ఆవాలు,తరిగిన అలంవెల్లులి వేసి వేయించుకోవాలి 
  • దింట్లో ఉడికించుకున్న పనస ముక్కలు ,ఉప్పు,కారంపొడి ,గరంమసాలా,ధనియాలపొడి ,పసుపు వేసి  5 నిముషాలు చిన్న మంటపై వేయించుకొని 
  • దీనిలో తురిమిన కొబ్బరి,పుదీనా ,కొత్తిమీర వేసి వేయించుకొని .వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA