చిక్కుడు గింజల మసాలా /మొచైకోట్టై మసాలా

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 835
Likes :

Preparation Method

  • చిక్కుడు గింజలని ముందురోజు రాత్రే నానపెట్టాలి
  • కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి 
  • బియ్యంని పుట్నాలను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి 
  • బాణీలో  నూనె  వెడ్డెక్కినాక  ఆవాలు ,కెరివేపాకు ,చిన్న ఉల్లిపాయలు ,గుండ్రంగా తరిగిపెట్టుకున పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • దీనిలో 50 మిల్ నీళ్లు పోసి పసుపు, కారంపొడి ,ఉప్పు  చీకుడు గింజలు  వేసి కలపాలి  
  • గ్రేవీ చిక్కపడ్డాక బియ్యం పుట్నాల పొడి వేసి బాగా కలపాలి 
  • వేడిగా  వడ్డించండి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA