అలసందలు మసాలా

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 4033
Likes :

Preparation Method

  • 2 గంటలపాటు అలసందలు నానపెట్టి ,తరువాత ఉడికించి పెట్టుకోవాలి  .
  • ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి .
  • టమోటోలను పొడుగుగా కత్తిరించి పెట్టుకోవాలి .
  • బాణీ లో ఇదయం నువ్వుల నూనె వేసి వేడిక్కినాక ,ఉల్లి ముక్కలు ,పచ్చి మిర్చి ,అల్లం వెల్లుల్లి ముద్దా ను వేయించాలి .
  • దానికి కరివేపాకు ,టమాటో ముక్కలు ,వెల్లుల్లి తురుమును వేసి ఇంకొంచం వేయించాలి .
  • దానికి కారంపొడి ,పసుపు పొడి ,ధనియాలపొడి ,ఉప్పు వేసి 5 నిముషాల పాటు బాగా కలపాలి .
  • తరువాత నీటినికలిపి ఉదుకనివ్వాలి .
  • దీనికి  ఉడికించి పెట్టుకున్న అలసందలు ను కలిపి ,మసాలా దగ్గర పడేంత వరకు ఉడికించి ,వేడి అన్నం తో వడ్డించు కోవాలి .

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA