బొంబాయి చట్నీ

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 4439
Likes :

Preparation Method

  • సెనగ పిండి  కి మూడు కప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు చేర్చాలి.
  • వాటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లి పాయలను, అల్లం పచ్చి మిర్చి ని సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  • పాన్ లో నువ్వుల నూనె ని వేడి చేసుకోవాలి.
  • నూనె వేడి అయ్యాక అందులో ఆవాలు, మినప పప్పు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, అల్లం పచ్చి మిర్చి ముక్కల ను వేసుకోవాలి.
  • అన్నిటిని బాగా వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో శనగ పిండి మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి.
  • దగ్గర పడేవరకు ఉడికించి దించాలి, వేడిగా అందించాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA