కాకరకాయ ఫ్రై

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1131
Likes :

Preparation Method

  • కాకరకాయలను ముందుగానే గుండ్రంగా తరిగి దానిలో నిమ్మరసం ,ఉప్పు కలిపి 10 నిమిషాల వరకు పక్కనపెట్టాలి 
  • బాణీలో  నూనె  వేడెక్కినాక తరిగిన ఉల్లిపాయలు,టొమాటోలు వేసి వేయించుకోవాలి 
  • నానపెట్టిన కాకరకాయ ముక్కలలో ఊరిన నీళ్ళని తీసి ముక్కలని వడకట్టి బాణీలో వేయాలి 
  • కారంపొడి వేసి వేయించుకోవాలి 
  • కాకరకాయ ముక్కలు  ఎరుపు రంగులో వచ్చి కరకర లడేంతవరకు వేయించి స్టవ్ మీదినుంచి తీసేయాలి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA