అప్పం

Spread The Taste
Serves
8
Preparation Time: 1 గంట 40 నిముషాలు
Cooking Time: 40 నిముషాలు
Hits   : 1531
Likes :

Preparation Method

  • బియ్యం ,ఉప్పుడు బియ్యం ,మినపప్పు,మెంతులు  కలిపి నానపెట్టి  రుబ్బి పెట్టుకోవాలి 
  • ఆ పిండి లో పెరుగు ఇంకా ఉప్పు వేసి కలిపి రాత్రి అంత పుల్వా పెట్టాలి 
  • కొబ్బరిలోంచి కొబ్బరి పాలు తీసి పెట్టుకోవాలి 
  • పులువపెట్టిన పిండి లో వంట సోడా,కొబ్బరి పాలు ,కావాల్సినంత నీళ్లు పోసి పిండిని  జారుడుగా కలుపుకోవాలి 
  • ఇపుడు నీళ్లు మరిగించి 5 పెద్ద చంచల బియ్యం పిండి వేసి గట్టి పడేదాకా ఉంచి ,చాలారిన తరువాత పులువపెట్టిన పిండి లో వేసి బాగా కలపాలి 
  • అప్పం పాన్ వెడ్డెక్కక గరిటతో పిండి ని తీసుకొని మథ్యలో వేసి మూతపెట్టాలి 
  • అప్పం ఆయినా తరువాత కొబ్బరి పాల తో వడ్డించండి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA