టమాటో గ్రేవీ

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 752
Likes :

Preparation Method

  • ముందుగా కొబ్బరి, జిలకర్రపొడీ,ధనియాలపొడి,కారంపొడి,వెల్లులిని అని కలిపి రుబీపెట్టుకోవాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వెడేకాక చిన్న ఉల్లిపాయలు చిన్నగా తరిగిన  అల్లం ముక్కలు ,కరివేపాకు,పెద్దగా కోసిన టొమాటోలు వేసి ఫ్రై చేయాలి 
  • ఇప్పుడు దానిలో రుబీపెట్టుకున మసాలా ,చింతపండు గుజ్జు ,ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • గ్రేవీ గట్టిపడేదాకా ఉడికించుకొని వేడి వేడి అన్నం తో వడ్డించండి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA