లెమన్ రసం

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 5 నిముషాలు
Hits   : 2383
Likes :

Preparation Method

  •  ఒక గిన్నెలో 400 మిల్ నీళ్లు తీసుకోవాలి 
  • మిరియాలను మరియు జీలకర్రను పొడి చేసుకోవాలి 
  • టమాటో లను నీళ్లలో ఉడికించుకోవాలి 
  • స్టవ్ మీద బాణీ పెట్టి నూనె పోసి ఆవాలు,ఇంగువ,కరివేపాకు ,ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • దీనిలో టమాటో మరిగిన  నీళ్లు  ,ఉప్పు వేసి 2 నిముషాలు మరిగించుకోవాలి 
  • దీనిలో నిమ్మరసం ఇంకా కొత్తిమీర వేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA