బోండా మజ్జిగ గ్రేవీ

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 2393
Likes :

Preparation Method

  • చెనగపిండి లో  నీటి ని పోసి దరువాలుగా కలపాలి .
  • దానికి 1 చెంచా మిర్చి పొడి ,ఉప్పు , ఇంగువ ,పసుపు  వేసి బాగా కలిపి వుంచు కోవాలి .
  • పెరుగు ను చిలికి పెట్టుకోవాలి .
  • ఎండుమిర్చిలను ,కొబ్బరి తురుము తో కలిపి ,బాగా దంచుకోవాలి .
  • చనగా పిండి లో ఉల్లి ముక్కలు, ఉప్పు ,పచ్చిమిర్చి తరిగినవి ,కొంచం నీటితో కలిపి పిండి ముద్దగా చేసుకోవాలి .
  • బాణీ లో వెడ్డెక్కినా నూనె లో చనగా పిండి ముద్దలను చిన్న బోండాలుగా చేసి లోతూ గ  గోలించుకోవాలి .
  • మందమైన గిన్నెలో , తయారు చేసుకున్న దాలువారు చనగపిండి  కి తయారుగా వుంచిన పెరుగు ను జోడించి ని వేడి చేయాలి .
  • దాలువారు చనగా పిండి ,పచ్చి వాసనా పోయి, దగ్గర పడేంత వరకు వేడి చేయాలి .
  • దానికి గోలించుకున్న బోండాలను కలిపి పోయ్యీ నుంచి తీసి వడ్డించుకోవాలి .

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA