గోధుమ రవ్వ ఉప్మా

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 4380
Likes :

Preparation Method

  • గోధుమ రవ్వను వేయించాలి
  • ఉల్లిపాయలను నిలువుగా తరగాలి.
  • పచ్చిమిరపకాయలు ను ముక్కలుగా చేయాలి.
  • అల్లమును చిన్నగా తరగాలి.
  • పెనమును ఇదయం నువ్వుల నూనె తో వేడిచేయాలి.ఆవాలు ,మినపప్పు ,సెనగపప్పు,కరివేపాకు,పచ్చిమిరపకాయలు, అల్లం,ఉల్లిపాయ లను వేసి దోరగా వేయంచాలి.
  • దీనికి ఆరువందల మిల్లీలీటర్ల నీళ్లును వేసు ఉడికించాలి.
  • ఇప్పుడు కాల్చిన రవ్వను,ఉప్పును వేసి ఉడికించాలి.
  • రవ్వ నీటిని అన్ని గ్రహించిన తర్వాత నెయ్యిని వేసి బాగా కలపాలి.
  • మంట నుండి తీసి వేడిగా అందించాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA