కరకరలాడే చేపల వేపుడు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 930
Likes :

Preparation Method

  • చేపల్ని కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • గుడ్డు పగలకొట్టి,ఉప్పు వేసి కలపాలి.
  • శనగపిండి,మైదా,బియ్యంపిండి,ఆవాలు ముద్ద,ధనియాలు పొడి,జీలకర్ర పొడి,ఉప్పు,కారం,పసుపు,నిమ్మరసం,తగినన్ని నీళ్లు వేసి ముద్దలా చేసుకోవాలి.
  • చేప ముక్కలకి మసాలా పట్టించాలి.
  • చేపని గిలకొట్టిన గుడ్డులో ముంచాలి.బ్రెడ్ ముక్కలతో మూసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  • వేడిగా అందించుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA