మేక మాసం చుక్క మసాలా

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 4489
Likes :

Preparation Method

  • మేక మాసం ముక్కలు చేసుకోవాలి.
  • ప్రెజర్ కుక్కరులో మాంసం వేసి,  ఎర్ర కారం, దాల్చిన చెక్క, లవంగం, ధనియాల పొడి, బే ఆకు మరియు ఉప్పు సగం ఒక టీస్పూన్ ధనియాలపొడి వేసి ఉడికించాలి.
  • మేక మాంసం అంతా దగ్గర పడనివ్వాలి.
  • టమాటోలని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
  • ఇదయం నువ్వుల నూనె వేసి పాన్ వేడిచేసుకోవాలి.
  • అది వేడి అయ్యాక, ఎండుమిరపకాయలు, తురిమిన కొబ్బరి, ఒక టమోటా, కటి టీస్పూన్ సోంపు వేసి బాగా వేయించాలి.
  •  చిన్న ఎర్ర ఉల్లిపాయలు, ధనియాల పొడి, జీడిపప్పు, ఒక టీస్పూన్  కొత్తిమీర ఆకులు వేసి వేయించాలి.
  • దానిని చాలార్చుకోవాలి.
  • వేయించిన మసాలా పొడి మరియు ఉల్లిపాయ మిశ్రమం తగిన నీళ్లు పోసుకుని మెత్తగా ముద్ద చేసుకోవాలి.
  • వెడల్పైన పాన్ తీసుకుని ఇదయం నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
  • సోంపు వేయించుకోవాలి.
  • టమాటోలు తరుగుకోవాలి.
  • ఉడికించిన మేక మాంసం వేసి దగ్గరపడే దాక  బాగా వేయించాలి.
  • తయారు చేసుకున్న మసాలా వేసి మూడు నిమిషాలు వేయించాలి.
  • మటన్ స్టాక్, పసుపు, కారం, మరియు మిగిలిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.
  • ఇగురు దగ్గరపడకా మసాలా వేసి మంట మీద నుండి దించాలి.
  • పరోటా, ఇడ్లి, దోస మరియు నెయ్యి అన్నంతో వేడిగా అందించుకోవాలి.


Choose Your Favorite Tamil Nadu Recipes

  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA