స్పైసి పీతల మాసాల కూర

Spread The Taste
Serves
అరవై
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 1886
Likes :

Preparation Method

  • ముందుగా పీతలని కడిగి రెండు ముక్కలుగా చేయాలి .
  • ఉల్లిపాయలుని తురమాలి మరియు టమాటో ముక్కల్ని రెండు విధాలుగా తరగాలి .
  • కొబ్బరి తురుము , సోపు , మరియు గసగసాలు కలిపి ముద్దలా చేసుకోవాలి .
  • పీతలో కారం , పసుపు , మరియు ఉప్పు వేసి నానబెట్టుకోవాలి .
  • ఒక బారెడు పెనంలో ఇదయం నువ్వులు నూనె వేసి వేడి అయ్యాక , జీలకర్ర వేసి , వేగిన తర్వాత  దాల్చినచెక్క మరియు లవంగాలు వేసి వేపాలి .
  • ఉల్లిపాయల్ని దోరగా వేపాలి .
  • టమాటోలు మరియు అల్లం వెలుల్లి ముద్ద ని వేసి బాగా వేపాలి .
  • నానబెట్టిన పీతను వేసి బాగా కలపాలి .
  • తగినంత నీళ్లు వేసుకోవాలి .
  • పది నిమిషాలుపాటుగా ఉడికించుకోవాలి .
  • ఈ మిశ్రమంలో కొబ్బరి ముద్ద ని వేసి బాగా వేపాలి .
  • పీత కూర అయిపోయాక , సరిపడినంత ఉప్పు ని వేసుకోవాలి .
  • మంటలో నుండి తీసి వేసి వేడిగా అందించాలి .

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA