తెలుపు గుమ్మడికాయ కూటు

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 999
Likes :

Preparation Method

  • ఒక పెనంలో నీళ్లు వేడి చెయ్యాలి.
  • తెలుపు గుమ్మడికాయ,ఉప్పు మరియు పసుపు కలుపుకొని ఉడికించాలి.
  • తురిమిన కొబ్బరి , జీలకర్ర  మరియు పచ్చిమిర్చి కలిపి రుబ్బాలి.
  • గుమ్మడికాయ మిశ్రమంలో మసాలా ముద్దని వెయ్యాలి.
  • కావాలిఅనుకుంటే నీళ్ళని వేసుకోవాలి.
  • తగినంత ఉప్పు వేసుకోవాలి.
  • ఒక పెనంలో ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చెయ్యాలి.
  • జీలకర్ర మరియు కరివేపాకు వేసి వేయించాలి.
  • ఉల్లిపాయ మరియు గుమ్మడికాయ మిశ్రమం వేసి దోరగా వేయించాలి.
  • పెరుగు వేసి, కలిపి,పొయ్య  మీద నుంచి దించి అందించుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA