ఉసిరికాయ పచ్చడి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 905
Likes :

Preparation Method

  • ముందుగా ఉసిరికాయలను గింజలు తీసి రెండు ముక్కలు గా చేసుకోవాలి.
  • చిన్న ఎర్ర ఉల్లిపాయలు, టమాటో ని సన్న గా తరగాలి.
  • పచ్చి మిరపకాయలను చీలికలు గా చేసుకోవాలి.
  • కంది పప్పు , పసుపు కలిపి ఆవిరి మీద ఉడికించాలి
  • చింతపండు గుజ్జు ని సిద్ధం చేసుకోవాలి.
  • ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్ ఇదయం నువ్వుల నూనె ని వేసు వేడి చేసుకోవాలి.
  • ఉల్లిపాయ ముక్కలు, టమాటో, మరియు మిరపకాయ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి.
  •  ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి.
  • అందులో ఉడికిన కందిపప్పు ని కూడా వేసి ఉడికించాలి..
  • సాంబార్ పొడి మరియు ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • ఉసిరికాయ ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు ని కూడా వేసి ఉడికించాలి..
  • .ఇప్పుడు వేరొక పాన్ లో మిగిలిన ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి .
  • తర్వాత ఆవాలు, మినపపప్పు , ఇంగువ , మరియు కంది పప్పు మిశ్రమం వెయ్యాలి.
  • బాగా కలియబెట్టాలి.
  • స్టవ్ నుంచి దించి అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA