ఉల్లిపాయ-టమాటో చట్నీ

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 3098
Likes :

Preparation Method

  • ముందు గా ఉల్లిపాయలు, టమాటో, వెల్లుల్లి ని బాగా తరిగి ఉంచుకోవాలి.
  • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనెను వేసి వేడి చేయాలి.
  • ఒక టేబుల్ స్పూన్ తరిగిన టమాటో, చింతపండు వేసి బాగా వేయించాలి.
  • తర్వాత బాగా చల్లారనిచ్చి మెత్తగా దంచుకోవాలి.
  • మిగిలిన నువ్వుల నూనె ను వేసి వేడి చేసుకోవాలి.
  • వేడిగా ఐన తర్వాత ఆవాలు ,ఇంగువే వేసుకోవాలి.
  • తర్వాత ఎర్ర ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేయాలి.
  • బాగా వేయించుకోవాలి.
  • ఇప్పుడు కారం , టమాటో-చింతపండు ముద్ద, తగినంత నీరు ని పోసుకోవాలి.ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు చట్నీ నూనె నుండి వేరుగా అయేవరకు బాగా ఉడికించి దించి అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA