ఆకుకూరల మేక మాంసం కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 902
Likes :

Preparation Method

  • మేక మాసం లో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి.
  • టమోటా, కరివేపాకు ఒక రెమ్మ మరియు చిన్న ఉల్లిపాయలు వేసి రుబ్బాలి.
  • ఒక పెనం వేడి చేసి కొత్తిమీర, మినప్పప్పు, సెనగ పప్పు, రెండు లవంగాలు మరియు దాల్చిన చెక్క  రెండు  ముక్కలు వేసి తక్కువ మంటలో  ఉడికించాలి.
  • అది చల్లబరచాలి.
  • పొడి చేయాలి.
  • ఒక పెద్ద పెనంలో ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చేయాలి.
  • మిగిలిన దాల్చిన చెక్క, లవంగం, బిరియాని ఆకు మరియు ఏలకులు వేసి వేయించాలి.
  • కరివేపాకు ముక్కలు చేసి వేయించాలి.
  • ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  • తరిగిన ఆకుకూరలు వేసి మూడు నిమిషాలు వేయించాలి.
  • మసాలా పొడి మరియు కారం వేసుకోవాలి.
  • అన్ని ఉడికిన తరువాత మేక మాసం వేసి ఐదు నిమిషాలు పటు ఉడికించాలి.
  • ఉప్పు వేసి. మంట నుంచి దించాలి.
  • వేడిగా అందించుకోవాలి.

                కీలకపదం: చెట్టినాడ

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA