గోరుచిక్కుడుకాయల కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1542
Likes :

Preparation Method

  • గోరుచిక్కుడుకాయలను ఒకటిన్నర అంగుళం పొడవాటి  ముక్కలుగా తరగాలి.
  • ఎర్రని చిన్నఉల్లిపాయలు మరియు టమాటాలను తరగాలి.
  • చింతపండుని నానపెట్టి రసమును తీయాలి.
  • పెనమును ఇదయంనువ్వులనూనెతో వేడిచేయాలి.
  • ఆవాలు, జీలకర్ర మరియు కరివేపాకులను వేయించాలి.
  • ఎర్రనిచిన్నఉల్లిపాయలు మరియు టమాటాలను దోరగా వేయించాలి.
  • దీనికి గోరుచిక్కుడుకాయలు కలిపి ఐదునిమిషాలు వేయించాలి . 
  • గోరుచిక్కుడుకాయలను కందిపప్పులో వేసి ,సాంబార్ పొడి ,పసుపుపొడి ,చింతపండు రసం  మరియు ఉప్పువేసి మూత మూసివేయాలి.
  • ఒకసారి విజిల్ వచ్చినతర్వాత ,మంట నుండి తొలగించాలి.
  • బరువును తొలగించి ,గిన్నెలోనికి వేసి అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA