చికెన్ జీడీపప్పు కూర

Spread The Taste
Serves
ఎనిమిది
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 916
Likes :

Preparation Method

  • పసుపు,కారం,జీలకర్ర పొడి,ధనియాలు పొడి మరియు సోపు పొడి అన్ని కలిపి రుబ్బుకోవాలి.
  • కొబ్బరిని తురిమి జీడిపప్పు,గసగసాలు వేసి రుబ్బుకొని ముద్దలా చేసుకోవాలి.
  • ఉల్లిపాయల్ని బాగా తరగాలి.
  • టొమాటోలని పెద్ద ముక్కలుగా తరగాలి.
  • పెనంలో ఇదయంనువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • దాల్చినచెక్క,లవంగాలు మరియు ఎండుమిర్చి వేసి వేయించాలి.
  • ఉల్లిపాయల్ని మరియు టొమాటోలని దోరగా వేయించాలి,అల్లంవెల్లులి ముద్ద వేసి బాగా వేయించాలి.
  • మసాలా ముద్ద వేసి,చిన్న మంటలో ఉంచి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
  • ఇప్పుడు చికెన్,ఉప్పు వేసి ఒక పది నిమిషాలు పాటు వేయించాలి.
  • కావాలి అనుకుంటే నీళ్ళని వేసి కలుపుకోవాలి.
  • చికెన్ ఉడికిన తరవాత కొబ్బరి తురుమిని,జీడిపప్పుని,గసగసాల ముద్దని వేసి ఒక ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి.
  • ఉప్పు సరిపడినంత వేసుకోవాలి.
  • పొయ్య మీద నుంచి దించి మరియు వేడిగా వడ్డించుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA