చెట్టినాడ్ తెరక్కల్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 693
Likes :

Preparation Method

  • వంకాయలు మరియు బంగాళదుంపలు ముక్కలు చేయాలి .
  • కొబ్బరికాయ ని తురమాలి .
  • ఉల్లిపాయలు మరియు టమాటో లు ముక్కలుగా చేయాలి .
  • పచ్చిమిర్చి , ఎండుమిర్చి , ఒక టీస్పూన్ ఫెన్నెల్ , జీలకర్ర , వేయించిన సెనగ పప్పు , జీడిపప్పు మరియు తురిమిన కొబ్బరి అన్ని కలిపి ముద్దలా చేసుకోవాలి .
  • నువ్వులు నూనె తో పాత్రని వేడి చేయాలి .
  • ఫెన్నెల్ , దాల్చినచెక్క , మరియు మిరియాలు వేసి వేపాలి .
  • ఉల్లిపాయలు ,టొమాటోలు వేసి బాగా వేపాలి .
  • ఇవన్నిటిని లో వేరుశెనగ పప్పు మిశ్రమం ని వేసి ఉడికించినంతవరకు ఉంచాలి .
  • కూరగాయల్ని వేసి తక్కువ మంటలో ఉంచాలి .
  • తగినంత నీళ్లు పోసుకొని మరియు ఉప్పుని కలపాలి .
  • కూరగాయ ముక్కలు దగ్గిరిగా వచినంతవరకు ఉంచి అందులో మసాలా వేయాలి , మంటలో నుండి తీసి వేసి అందించాలి .

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA