చెట్టినాడ్ అరటికాయ మసాలా

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరువై నిమిషాలు
Hits   : 1704
Likes :

Preparation Method

  • అరటికాయలు తొక్క తీసి పెద్ద ముక్కలుగా తరుగుకోవాలి.
  • ఉల్లిపాయలు మరియు టొమాటోలు ముక్కలుగా చేసుకోవాలి.
  • అల్లం, పచ్చిమిర్చి, వెల్లులి తరిగి పెట్టుకోవాలి.
  • తురిమిన కొబ్బరి, సోపు మరియు ఎండు మిర్చి రుబ్బుకోవాలి.
  • పాన్ వేడిచేసి రెండు టేబుల్ స్పూన్ ఇదయం నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
  • ఎప్పుడైతే వేడిగా అవుతుందో అరటికాయ ముక్కలు వేసి బాగా వేయించాలి.
  • కాసేపు  చల్లర్చాలి.
  • మరొక పాన్ వేడిచేసుకుని మిగిలిన ఇదయం నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
  • ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేయించాలి.
  • ఉల్లిపాయలు, వెల్లులి, అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
  • టొమాటోలు,  తయారుచేసిన మసాలా వేసి బాగా వేయించాలి.
  • అరటికాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • పొయ్య మీద నుండి దించి వేడిగా అందిచుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA