చెట్టినాడ్ అరటి కల్యాణ పోరియల్

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 774
Likes :

Preparation Method

  • ముందుగా అరటికాయ లను తొక్క తీసి ఒక అంగుళం ముక్కలు చొప్పున ముక్కలు చేసుకోవాలి.
  • తర్వాత ఒక టీ స్పూన్ సోంపు , ఎర్ర మిరపకాయలు, గసగసాలు, వేయించిన సెనగపప్పు దంచి పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు అరటికాయ ముక్కలు , ఉప్పు , ముందుగా సిద్ధం చేసుకున్న పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • నూనె వేడి ఐన తర్వాత మిగిలిన సోంపు , మినప పప్పు వేసుకోవాలి.
  • ఇందులో ముందు కలిపి పెట్టుకున్న అరటికాయ మిశ్రమం వేసి బాగా వేయించుకోవాలి.
  • వేగిన తర్వాత మంట మీద నుంచి దించి వడ్డించుకొనాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA