చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: నలభై నిమిషాలు
Hits   : 1952
Likes :

Preparation Method

  • మేకమాంసంను చిన్నముక్కలుగా కోయాలి .
  • మేకమాంసంను ఉప్పు మరియు పసుపుపొడి వేసి బాగా ఉడికించాలి. 
  • ఎర్రని చిన్నఉల్లిపాయలు మరియు టమాటాలను తరగాలి.
  • ఎండుమిరపకాయలు తరగాలి.
  • కొబ్బరితురుము ,సోపు,గసగసాలు కలిపి రుబ్బాలి.
  • ఇదయం నువ్వులనూనెతో పెనమును వేడిచేయాలి.
  • దాల్చినచెక్క ,లవంగాలు,ఎండుమిరపకాయ,యాలకులు,మిరియాలపొడి,మరియు కరివేపాకులను వేయించాలి.
  • ఎర్రని చిన్నఉల్లిపాయలు మరియు టమాటాలను దోరగా వేయించాలి.
  • అల్లం వెల్లుల్లి ముద్ద ,జీలకర్ర పొడి ,కారం,మిరియాలపొడి  కలిపి బాగా కలపాలి.
  • మేకమాంసం కలిపి ,ఉప్పు వేసి  ఐదునిమిషాలు పాటు కలపాలి.
  • కొబ్బరితురుము -గసగసాలు-సోపు ముద్దతోకలిపి ఉడికించాలి.
  • ఇది చిక్కగా వచ్చినతరవాత మంటనుండి తొలగించి అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA