చెట్టినాడ్ పుట్టగొడుగుల బిర్యానీ

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 819
Likes :

Preparation Method

  • బియ్యంని ఉడికించాలి.నీళ్ళని పారేసి ప్రక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయల్ని ఒకే పరిమాణంలో తరగాలి.
  • టొమాటోలని,అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి,మెంతిఆకులు మరియు కొత్తిమీర ఆకులు వేసి రుబ్బుకోవాలి.
  • పుట్టగొడుగుని రెండుగా కోయాలి.
  • పుట్టగొడుగుకి పెరుగు,ధనియాల పొడి,గరంమసాలా పొడి,కారం,ఉప్పు,పసుపు మరియు జీలకర్ర వేసి బాగా కలిపి  ముప్పై నిమిషాలు పాటు ఉంచాలి.
  • పెనంలో ఇదయంనువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • దాల్చినచెక్క,లవంగాలు,ఏలకులు,నక్షత్ర సోపు మరియు సోపు గింజలు వేసి వేయించాలి.
  • ఉల్లిపాయని దోరగా వేయించి మరియు ఎరుపుగా వచ్చేవరకు వేయించాలి.
  • మసాలా ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
  • పుట్టగొడుగుల మిశ్రమాన్ని వేసి అవి వేగేవరకు ఉంచాలి.
  • దగ్గరకి వచ్చేవరకు ఉడికించాలి.
  • నెయ్య మరియు ఉడికించిన బియ్యం వేయాలి.
  • చిన్న మంటలో పెట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి.
  • పొయ్య మీద నుంచి దించి అందించుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA