చెట్టినాడ్ మండి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 835
Likes :

Preparation Method

  • ఆకు కూరలను ములక్కాయ ను ఒక అంగుళం చొప్పున ముక్కలు గా చేసుకోవాలి..
  • చింతపండు ని నానబెట్టి గుజ్జు తీసుకోవాలి .
  • టమాటో , ఉల్లి పాయల ని ముక్క లుగా తరిగి పెట్టుకోవాలి.
  • బియ్యం వడియాలు నీటి లో నానబెట్టుకోవాలి.
  • మిరపకాయలను చీలికలు గా చేసుకోవాలి.
  • బియ్యం కడుగు ని మరిగించాలి .
  • అందులో చిక్కుడు గింజలను వేసి ఉడికించాలి .
  • అవి ఉడికిన తర్వాత ముక్కలుగా తరిగిన వంకాయ, ఉల్లిపాయ, అరటికాయ ముక్కలు, మామిడి , టమాటో, పచ్చి మిరపకాయ చీలికలు వేసి వండుకోవాలి.
  • తర్వాత అందులోనే, నానబెట్టిన వడియాలు, ఆకు కూరలు, మరియు ములక్కాయ్ ముక్కలను వేసుకొని వండుకోవాలి.
  • ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు  మరియు ఉప్పు వేసి చిక్కగా అయ్యే వరకు  మరిగించాలి.
  • వేరొక పాన్ లో ఇదయం  నువ్వుల నూనె ని వేసి వేడి చేసుకోవాలి.
  • వేడి ఐన తర్వాత మినపపప్పు, ఇంగువ, ఎర్ర మిరపకాయలు వేయించాలి.
  • ఇలా వేయించిన పదార్ధాల ను మిశ్రమం లో వేసి బాగా కలిపి , వేడి వేడి గా అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA