చెట్టినాడు బెండకాయల కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1572
Likes :

Preparation Method

  • బెండకాయలను రెండు అంగుళాల పొడవుగా తరగాలి.
  • బియ్యంకడిగిన నీటితో చింతపండుని నానపెట్టాలి.
  • చింతపండురసం తీయాలి.
  • వెల్లుల్లి తొక్కతీయాలి.
  • ఎర్రనిచిన్నఉల్లిపాయలను  చిన్నగా తరగాలి. 
  • టమాటాలు తరగాలి.
  • ఇదయం నువ్వులనూనెతో  పెనమును వేడిచేయాలి.
  • ఆవాలు,మినపపప్పు ,ఇంగువ మరియు కరివేపాకు కలిపి వేయించాలి.
  • ఎర్రని చిన్న ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని దోరగా వేయించాలి.
  • తరిగిన బెండకాయలను వేసి వేయించాలి.
  • టమాటాలు కలిపి వేయించాలి.
  • దీనికి చింతపండురసం,కుజహంబు పొడి,పసుపుపొడి మరియు టమాటా వేసి బాగా కలపాలి.
  • తక్కువమంటలో ఉంచి కూర చిక్కగా వచ్చేంతవరకు ఉడికించాలి.
  • మంటనుండి తొలగించి అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA