చెట్టినాడ్ చేపల వేపుడు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 963
Likes :

Preparation Method

  • చేపలను ఒక గిన్నిలోకి తీసుకోవాలి.
  • వేపిన జీలకర్ర ,సోపు,కొత్తిమీర,మిరియాలు,మిరపకాయలు,చిన్న ఉల్లిపాయలు మరియు కరివేపాకుతోపాటు  రుబ్బాలి.
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పసుపు పొడి,మసాలా,ఉప్పు,బియ్యం పిండితో పాటు చేప కలిపి ముపై నిమిషాలు ఉంచాలి.
  • ఒక పెనంలో ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చెయ్యాలి.
  • అది వేడి కాగానే చేపల ముక్కలు వేసి కదుపుతూ ఉండాలి.
  • ఐదు నుంచి ఆరు ముక్కలు వేసి అవి రెండు వైపులా బంగారపు గోధుమ రంగులో వచ్చేలా కదుపుతూ ఉండాలి.
  • మంట నుంచి దించి వేడిగా అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA