చిట్టినాడ్ గుడ్ల వేపుడు

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 4780
Likes :

Preparation Method

  • గుడ్లను ఉడకపెట్టి,వొలిచి,పక్కన ఉంచాలి.
  • జీలకర్ర, సోపు,మిరియాలను, బాగా వేయించి దంచాలి.
  • ఇదయం నువ్వుల నూనెతో పెనమును వేడి చేయాలి.
  • అల్లం మరియు వెల్లుల్లిని దోరగా వేయంచాలి.
  • దంచిన కొత్తిమీర పొడి,పసుపు పొడి, కారం పొడి, తగినంత మొత్తంలో వేసి దీనికి నీళ్లు,ఉప్పు,వేసి ఉడకపెట్టాలి.
  • దీనిని గుడ్లు వేసి,మసాలా బాగా పట్టినంతవరకు ఉడికించాలి.
  • మంట నుండి తొలగించి కొత్తిమీర ఆకులతో అలంకరించి వేడిగా అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA