చెట్టినాడ్ నాటుకోడి వేపుడు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 1365
Likes :

Preparation Method

  • చికెన్ ని కడిగి మరియు పక్కన పెట్టుకోవాలి .
  • ఎండిమిర్చి , లవంగాలు , అల్లం , వెలుల్లి , ఎర్రని చిన్న ఉల్లిపాయలు , పసుపు , మరియు కరివేపాకు వేసి ముద్దలా చేసుకోవాలి .
  • చికెన్ లో మాసాలతో పాటు బియ్యం పిండి మరియు ఉప్పు వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి .
  • ఇదయం నువ్వులు నూనెతో పెనంని  వేడి చేయాలి .
  • ఈ మిశ్రమం వేడి అయ్యాక , రెండు - మూడు ముక్కలు ఒకేసారిగా వేసి  మరియు గోధుమ రంగుగ వచ్చినంతవరకు ఉంచి బాగా వేపాలి .
  • మంటలో నుండి తీసి వేసి మరియు అందించాలి .

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA