చెట్టినాడ్ చికెన్ మిరియాల ఇగురు

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1120
Likes :

Preparation Method

  • చికెన్ కి  కారం మరియు ఉప్పు వేసి ఒక గంట పాటు ఉంచాలి.
  • ఉల్లిపాయల్ని మరియు టొమాటోలని తరగాలి.
  • సోపు గింజల్ని మరియు మిరియాలని దంచాలి.
  • పెనంలో ఇదయంనువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ఉల్లిపాయల్ని,టమోటాలని వేసి దోరగా వేయించాలి.
  • చికెన్ ముక్కల్ని వేసి,చిన్న మంటలో పెట్టి పది నిమిషాలు వేయించాలి.
  • సోపు గింజల్ని సగం వేసి -మిరియాలపొడిని వేసి బాగా కలిపి ఒక మూత పెట్టి ఐదు నిమిషాలు పాటు ఉంచాలి.
  • ధనియాలపొడి,మిగిలిన సోపు గింజలు-మిరియాల పొడి వేసి వేయించాలి.
  • కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి.
  • చికెన్ ఉడికాక ఇగురు చిక్క బడిన తరవాత,పొయ్య మీద నుంచి దించి అందించుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA