బియ్యం చపాతీలు

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: ఒక గంట
Cooking Time: ఇరవై ఐదు నిమిషాలు
Hits   : 1226
Likes :

Preparation Method

  • బియ్యం ని నానబెట్టి , వడబోసి దంచి ఉంచుకోవాలి.
  • ఒక పాత్ర లో నీటిని పోసి మరిగించాలి.
  • వెన్న, ఉప్పు వేసి తక్కువ మంట మీద ఉంచాలి.
  • ఇప్పుడు అందులో బియ్యం పిండి పోసి బాగా కలిపి చిక్కబడే వరకు కలపాలి.
  • మంట నుంచి దించుకోవాలి.
  • ఇప్పుడు చిన్న ఉండలు గా చేసుకోవాలి.
  • వాటిని గుండ్రం గా వత్తుకోవాలి.
  • ఒక దోసె ల పెనం వేడి చేసుకొని, సిద్ధం చేసిన చపాతీ రెండు వైపులా కాలే లాగా వండుకోవాలి .
  • మంట నుంచి దించుకోవాలి.
  • వీటిని కొబ్బరి పాల లో ముంచి అందించుకోవచ్చు.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA