అంపాలపూజ పాల పాయసం

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: ముపై ఐదు నిమిషాలు
Hits   : 998
Likes :

Preparation Method

  • బియ్యం కడిగి వడబోసి ఉంచాలి.
  • ఒక కుక్కర్ లో పాల ని మరిగించాలి .
  • బియ్యం మరియు పంచదార వేయాలి.
  • మూత పెట్టి  తక్కువ మంట ఫై ముపై నిమిషాల వరకు వండాలి.
  • ఉడికాక దించి పక్కన పెట్టుకోవాలి.
  • జీడిపప్పు , ఎండు ద్రాక్ష, నేతి లో వేయించాలి.
  • అవి ఈ పాయసం లో వేసి, ఏలకులు పొడి కూడా వేసి బాగా కలపాలి.
  • మంట నుంచి దించి వేడి వేడిగా అందించాలి .

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA