టొమాటో సాంబార్

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ముప్పై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 839
Likes :

Preparation Method

  • ప్రెజర్ కుక్కర్ లో కందిపప్పుని పసుపు తో కలిపి వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
  • ఉల్లిపాయల్ని తరగాలి.
  • పచ్చిమిర్చిని చీరాలి.
  • టమాటాలని తురమాలి.
  • పెనం లో ఇదయంనువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • వేడి అయ్యాక ఆవాలు,మిరియాలు,కరివేపాకు,ఉల్లిపాయ,ఇంగువ,పచ్చిమిర్చి వేసి వేయించాలి.
  • ఇప్పుడు శనగపప్పు,సాంబార్ పొడి,ఉప్పు వేసి బాగా కలపాలి.
  • దానిని ఉడికించుకోవాలి.
  • సాంబార్ మందంగా వచ్చేటప్పుడు నిమ్మ రసం వేయాలి,కొత్తిమీర ఆకుల తో అలంకరించుకోవాలి మరియు ఇడ్లి లేదా దోస తో వడ్డించుకోవాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA