సేమియా కేసరి

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time:
Hits   : 1134
Likes :

Preparation Method

  • ఒక పాన్ లో ఎనిమిది వందల ఎంఎల్  నీరుపోసి మరిగించాలి.
  • సేమియా మరియు కేసరి రంగు గుండ వేసుకోవాలి.
  • సేమియా ఎప్పుడైతే ఉడికిపోతుందో అప్పుడు వాడకట్టుకోవాలి.
  • పాన్ వేడిచేసి టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని  జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి పాకాన పెట్టుకోవాలి.
  • మరొక పాన్ తీసుకుని మిగిలిన నెయ్యి వేసి వేడిచేసుకోవాలి.
  • సిద్ధం  చేసుకున్న సేమియా, పంచదార, ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కలుపుకుని ఉడికించాలి.
  • బాగా కలిపి వేడిగా అందిచుకోవాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA