పుట్టారిసి హల్వా

Spread The Taste
Serves
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముఫై నిమిషాలు
Hits   : 878
Likes :

Preparation Method

  • రాత్రి అంతా బియ్యాన్ని నానపేట్టి . బియ్యంలో నీళ్లు తీసివేసి తీసుకోవాలి .
  • కొబ్బరిని తురిమి దాని నుంచి రెండు వందల యాభై  మిలిలీటర్లు పాలు తీసుకోవాలి.
  • నెయ్య లో బాదాం,జీడీపప్పు  దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • మందపాటి పెనములో రెండు వందల మిల్లీలీటర్ల నీటిని తీసుకోని వేడి చేసుకోవాలి.
  • అందులో పంచదార వేసి ఉడికించుకోవాలి. అది పాకం వచ్చిన తర్వాత బియ్యంపిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి.
  • కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకోవాలి.
  • అది దగ్గరగా పడిన తరువాత నెయ్య లో వేపిన జీడిపప్పు ,బాదంపప్పు , ఏలకులు పొడి వేసి  కలపాలి.
  • హల్వా లో నుండి నెయ్య వేరుపడిన తర్వాత ,దానిని పొయ్య మీద నుంచి దించి అందించుకోవాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA