బంగాళదుంప చిప్స్

Spread The Taste
Makes
ఐదువందల గ్రాములు
Preparation Time: ఒక గంట
Cooking Time: ఒక గంట
Hits   : 1806
Likes :

Preparation Method

  • బంగాళదుంపలను కడిగి మరియు పొడి గ ఉంచాలి. 
  • ఇనుప చట్రం తో బంగాళ దుంపలను వలయాలుగా కోయాలి.
  • కాగితం మీద వేయాలి.
  • పెనమును ఇదయం నువ్వుల నూనె తో బాగా వేడి చేసి ,వేడిగా అయినా తర్వాత  బంగాళాదుంప లను వేయాలి.
  • గోధుమరంగులో కారకరాలుగా అయినంత వరకు వేయంచాలి.
  • వేయంచిన బంగాళదుంపలను ఒక కాగితం మీద తీసుకొని నూనె ను తీసివేయాలి.
  • ఉప్పు మరియు కారంను చల్లాలి. 
  • కారంకు బదులుగు మిరియాల పొడిని కూడా వాడొచ్చు .
  • ఒక గాలి లేని  పాత్ర లో నిల్వ చేసుకోవాలి.  

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA