మాసాల వడ

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: రెండున్నర గంటలు
Cooking Time: నలఫై నిమిషాలు
Hits   : 1140
Likes :

Preparation Method

  • శనగపప్పుని నీళ్లలో రెండు గంటల పాటు నానబెట్టాలి.
  • యెర్రని చిన్న ఉల్లిపాయల్ని బాగా తరగాలి.
  • పచ్చిమిర్చిని సన్నని వృత్తాలుగ కోయాలి.
  • శనగపప్పులో నీళ్ళని బయటకి పారేసి ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి.
  • రుబ్బుకున్నపుడు నీళ్ళని వేయకూడదు.
  • ఆ ముద్దకి సోయాగింజలు,పచ్చిమిర్చి,యెర్రని చిన్న ఉల్లిపాయలు,కరివేపాకు వేసి బాగా కలపాలి.
  • చిన్న బంతుల  ఆకారం లో ముద్దని చేసుకొని ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.
  • మందపాటి పెనం లో ఇదయంనువ్వులనూనె వేసి వేడి చేసి వడలని చిన్న మంట లో పెట్టుకొని గోధుమ రంగు వచ్చేవరకు,కరకరలాడేవరకు రెండు వైపులా వేయించాలి.
  • నాలుగు వడలని ఒకేసారి వేయించొచ్చు. 

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA