మామిడికాయ పచ్చడి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 5234
Likes :

Preparation Method

  • మామిడికాయలు సమానముగా  కోయాలి .
  • పచ్చి మిరపకాయలు కోసుకోవాలి .
  • ఒక పెనం లో నెయ్య వేసి వేడి చెయ్యాలి .
  • ఆవాలు ,పచ్చిమిర్చి వేసి వేపాలి .
  • తరిగిన మామిడి ముక్కలు రెండు కప్పులు నీరు పోసి ఉడికించాలి .
  • పొడి బెల్లం వేసి బాగా కలపాలి .
  • మామిడి ముక్కలో బెల్లం పూర్తిగా కరిగిపోయిన తరువాత , ఉప్పు వేసి దగ్గర పడే వరకు  ఉడికించాలి.
  • మంట నుంచి దించి  అందిచాలి .

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA