కొబ్బరి బొబట్లు

Spread The Taste
Makes
ముపై ముక్కలు
Preparation Time: మూడు గంటల పది నిమిషాలు
Cooking Time: నలభై నిమిషాలు
Hits   : 2059
Likes :

Preparation Method

    
     మిశ్రమం కోసం:

  • కొబ్బరికాయ తురిమి కొద్దిగా వేయించుకోవాలి.
  • దానిని కొంచం చాలార్చుకోవాలి.
  • పంచదార, ఏలకుల పొడి, ఒక టీ స్పూన్ నెయ్యి వేయించిన కొబ్బరి తురుముతో కలుపుకోవాలి.
  • ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

     బొబట్లు కోసం:

  • ఒక వెడల్పు అయిన పాత్ర తీసుకుని అందులో మైదా మరియు నాలుగు టీ స్పూన్స్ ఇదయం నువ్వుల నూనె వేసుకోవాలి.
  • కొంచం కొంచం నీరు పోసుకుంటూ పిండి మెత్తగా మరియు బాగా పిసుకోవాలి.
  • ఆ పిండి ముద్దని ఒక పలుచని గుడ్డతో కప్పి ఒక మూడు గంటలు వదిలేయాలి.
  • ఆ పిండి ముద్దని తీసుకుని బాల్స్లా చేసుకోవాలి.
  • ఒక అరటి ఆకుని తీసుకుని ఇదయం నువ్వుల నూనె రాసుకోవాలి.
  • పిండి ముద్దని తీసుకుని పలచగా దానిపై ఒత్తుకోవాలి .
  • ఇప్పుడు  తయారు చేసిన మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకుని మూసి అన్నివైపుల అద్దుకోవాలి.
  • దీనిని బాగా గుండ్రంగా పాముకోవాలి.
  • దోసల పెనం వేడిచేసుకోవాలి.
  • పెనం వేడిచేసుకుని ఉంచుకోవాలి.
  • నెయ్యి చలి దానిని చివరులు బాగా కాల్చుకోవాలి.
  • ఎప్పుడైతే అది కొంచం ఎర్రగా ఆవుతుందో బాగా కదిపి బంగారు వచ్చేదాకా ఉడికించాలి.
  • సన్నని సెగపై ఉడికించాలి.
  • పొయ్యమీద నుండి దించి వేడిగా అందించుకోవాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA